శ్లోకః
స సైన్యపరిభోగేణ గజదానసుగన్ధినా ।
కావేరీం సరితాం పత్యుః
శఙ్కనీయామివాకరోత్ ॥4.45॥
పదవిభాగః
స సైన్య-పరిభోగేణ గజ-దాన-సుగన్ధినా । కావేరీం
సరితాం పత్యుః శఙ్కనీయామ్ ఇవ అకరోత్ ॥
అన్వయః
సః (రఘుః) గజదానసుగన్ధినా సైన్యపరిభోగేణ కావేరీం సరితాం పత్యుః (సముద్రస్య)
శఙ్కనీయామ్ ఇవ,
అకరోత్ ॥4.45॥
వాచ్యపరివర్తనమ్
తేన ( రఘుణా) గజదానసుగన్ధినా సైన్యపరిభోగేణ కావేరీ సరితాం పత్యుః శఙ్కనీయా ఇవ, అక్రియత ॥
సరలార్థః
కావేరీ నామ నదీ రఘుసైనికానాం జలవిహారాదిభిః
విక్షోభితజలా రఘుగజానాం మదజలైః సురభీకృతా సతీ స్వభర్తుః సాగరస్య అవిశ్వసనీయా ఇవ
జాతా ॥
తాత్పర్యమ్
రఘువు యొక్క సైన్యము ఏనుగులతో సహా
కావేరీనదిలో మునిగినప్పుడు ఆ ఏనుగుల దానజలము యొక్క సువాసన కావేరి నీటిలో చేరింది.
తత్కారణంగా కావేరి (పరపురుషసంగమం చేసిందా అని) సాగరుడికి అనుమానం కలిగిందట.
No comments:
Post a Comment