Showing posts with label స సైన్యపరిభోగేణ. Show all posts
Showing posts with label స సైన్యపరిభోగేణ. Show all posts

Monday, September 10, 2018

రఘువంశమ్- 4.45


శ్లోకః
స సైన్యపరిభోగేణ గజదానసుగన్ధినా
కావేరీం సరితాం పత్యుః శఙ్కనీయామివాకరోత్ ॥4.45॥

పదవిభాగః
స సైన్య-పరిభోగేణ గజ-దాన-సుగన్ధినా కావేరీం సరితాం పత్యుః శఙ్కనీయామ్ ఇవ అకరోత్

అన్వయః
సః (రఘుః) గజదానసుగన్ధినా సైన్యపరిభోగేణ కావేరీం సరితాం పత్యుః (సముద్రస్య) శఙ్కనీయామ్ ఇవ, అకరోత్ ॥4.45॥

వాచ్యపరివర్తనమ్
తేన ( రఘుణా) గజదానసుగన్ధినా సైన్యపరిభోగేణ కావేరీ సరితాం పత్యుః శఙ్కనీయా ఇవ, అక్రియత

సరలార్థః
కావేరీ నామ నదీ రఘుసైనికానాం జలవిహారాదిభిః విక్షోభితజలా రఘుగజానాం మదజలైః సురభీకృతా సతీ స్వభర్తుః సాగరస్య అవిశ్వసనీయా ఇవ జాతా

తాత్పర్యమ్
రఘువు యొక్క సైన్యము ఏనుగులతో సహా కావేరీనదిలో మునిగినప్పుడు ఆ ఏనుగుల దానజలము యొక్క సువాసన కావేరి నీటిలో చేరింది. తత్కారణంగా కావేరి (పరపురుషసంగమం చేసిందా అని) సాగరుడికి అనుమానం కలిగిందట.