Friday, September 7, 2018

రఘువంశమ్- 4.04


శ్లోకః
సమమేవ సమాక్రాన్తం ద్వయం ద్విరదగామినా ।
తేన సింహాసనం పిత్ర్యమఖిలం చారిమణ్డలమ్ ॥4.04॥

పదవిభాగః
సమమ్ ఏవ సమాక్రాన్తం ద్వయం ద్విరద-గామినా । తేన సింహ-ఆసనం పిత్ర్యమ్ అఖిలం చ అరి-మణ్డలమ్ ॥

అన్వయః
ద్విరదగామినా తేన (రఘుణా) పిత్ర్యం సింహాసనమ్ అఖిలం అరిమణ్డలం చ (ఏతత్ ద్వయం) సమమ్ ఏవ సమాక్రాన్తమ్ ॥4.04॥

వాచ్యపరివర్తనం
ద్విరదగామీ స పిత్ర్యం సింహాసనమ్ అఖిలమ్ అరిమణ్డలం చ సమమ్ ఏవ సమాక్రాన్తవాన్ ॥

సరలార్థః
నాగేన్ద్ర ఇవ ధీరోద్ధతగమనశీలః స రఘుః యావదేవ పితృసింహాసనమ్ అధిష్ఠితవాన్ తావదేవ శత్రురాష్ట్రమపి ఆక్రాన్తవాన్ ॥

తాత్పర్యము
ఏనుగు వంటి గంభీరమైన నడక గల అతడు (రఘువు) తండ్రినుంచి లభించిన సింహాసనాన్ని, యావత్ శత్రుభూమిని ఒకే కాలంలో ఆక్రమించాడు. (రాజ్యాన్ని అధిష్ఠించడానికి, శత్రు రాష్ట్రాలపై విజయం సాధించడానికీ నడుమ అట్టే వ్యవధి లేదని భావము).

No comments:

Post a Comment