శ్లోకః
స రాజ్యం గురుణా దత్తం ప్రతిపద్యాధికం బభౌ ।
దినాన్తే నిహితం తేజః సవిత్రేవ హుతాశనః ॥4.01॥
పదవిభాగః
స రాజ్యం గురుణా దత్తం ప్రతిపద్య అధికం బభౌ । దిన-అన్తే నిహితం తేజః సవిత్రేవ హుత-అశనః ॥
అన్వయః
సః (రఘుః) గురుణా దత్తం రాజ్యం ప్రతిపద్య, దినాన్తే సవిత్రా నిహితం తేజః (ప్రతిపద్య) హుతాశనః ఇవ అధికం బభౌ ॥4.01॥
వాచ్యపరివర్తనమ్
తేన రఘుణా గురుణా దత్తం రాజ్యం ప్రతిపద్య, దినాన్తే సవిత్రా నిహితం తేజః (ప్రతిపద్య) హుతాశనేన ఇవ, అధికం బభే ।।
సరలార్థః
సాయం చ వహ్నిః యథా స్వతేజసా రవినిక్షిప్తయా చ ప్రభయా దీప్యతే, రఘురపి తథా స్వతేజసా పితృ దత్తయా రాజలక్ష్మ్యా చ అత్యన్తం శుశుభే ।।
తాత్పర్యము
తండ్రి
ఇచ్చిన రాజ్యమును పొందిన రఘువు సాయంకాలపు వేళ సూర్యుడి వెలుగును గ్రహించిన అగ్నిలా
మరింత తేజరిల్లాడు.
[కేశవపంతుల
వారి వ్యాఖ్యనుంచి: సూర్యతేజస్సు రాత్రియందు అగ్నియందు ప్రవేశించునని
శ్రుతిప్రమాణము.]
No comments:
Post a Comment