శ్లోకః
ఇక్షుచ్ఛాయానిషాదిన్యస్తస్య
గోప్తుర్గుణోదయమ్ ।
ఆకుమారకథోద్ఘాతం శాలిగోప్యో జగుర్యశః ॥4.20॥
శ్లోకః
ఇక్షుః-ఛాయా-నిషాదిన్యః తస్య గోప్తుః
గుణ-ఉదయమ్ । ఆకుమార-కథా-ఉద్ఘాతం శాలిగోప్యః జగుః యశః ॥
అన్వయః
ఇక్షుచ్ఛాయానిషాదిన్యః శాలిగోప్యః
గోప్తుః తస్య (రఘోః) గుణోదయమ్
ఆకుమారకథోద్ఘాతం యశః జగుః ॥4.20॥
వాచ్యపరివర్తనమ్
ఇక్షుచ్ఛాయానిషాదినీభిః గోప్తుః తస్య
(రఘోః) గుణోదయమ్ ఆకుమారకథోద్ఘాతం యశః జగే ॥
సరలార్థః
శరది కేదారేషు పక్వధాన్యానాం రక్షణే
నియుక్తాః కృషకాఙ్గనాః ఇక్షూణాం ఛాయాసు సుఖోపవిష్టాః సత్యః తస్య రఘోః
ఆకుమారకృత్యాని గీతినిబద్ధాని తాని తాని కర్మాణి గాయన్తి స్మ ॥
తాత్పర్యమ్
వరిచేలలో ధాన్యపు కాపలా
కోసం నియమించబడిన స్త్రీలు చెఱకు నీడలలో కూర్చొని రఘుమహారాజు యొక్క సద్గుణముల
నుంచి పుట్టినదైన అతడి కీర్తిని బాల్యపు కథల నుంచి మొదలుకొని గానం చేసేవారు.
No comments:
Post a Comment