శ్లోకః
అనమ్రాణాం సముద్ధర్తుస్తస్మాత్ సిన్ధురయాదివ
।
ఆత్మా సంరక్షితః సుహ్మైః వృత్తిమాశ్రిత్య
వైతసీమ్ ॥4.35॥
పదవిభాగః
అనమ్రాణాం సముద్ధర్తుః తస్మాత్ సిన్ధు-రయాత్ ఇవ । ఆత్మా
సంరక్షితః సుహ్మైః వృత్తిమ్ ఆశ్రిత్య వైతసీమ్ ॥
అన్వయః
సుహ్మైః వైతసీం వృత్తిమ్ ఆశ్రిత్య
అనమ్రాణాం సముద్ధర్తుః తస్మాత్ (రఘోః) సిన్ధరయాత్ ఇవ ఆత్మా సంరక్షితః ॥4.35॥
వాచ్యపరివర్తనమ్
సుహ్మాః వైతసీం వృత్తిమ్ ఆశ్రిత్య
అనమ్రాణాం సముద్ధర్తుః తస్మాత్ ( రఘోః) సిన్ధురయాత్ ఇవ ఆత్మానం సంరక్షితవన్తః ॥
సరలార్థః
నదీస్రోతోభిముఖం ప్రణతాన్ వేతసాన్ యథా
భయఙ్కరోపి నదీప్రవాహో నైవ సమున్మూల్యతి తథా రఘుః ప్రణతాన్ సుహ్మదేశీయాః నృపాన్ అపి
నైవ ఉత్పాటయామాస ॥
తాత్పర్యమ్
వేగవంతమైన నదీప్రవాహానికి అనుగుణంగా
వంగి పేము (బెత్తము) చెట్లు కూలిపోకుండా తమను తాము కాపాడుకున్నట్లు, సుహ్మదేశపు రాజులు రఘువుకు లొంగిపోయి తమ ప్రాణాలను కాపాడుకున్నారు.
No comments:
Post a Comment