శ్లోకః
మదోదగ్రాః కకుద్మన్తః సరితాం
కూలముద్రుజాః ।
లీలాఖేలమనుప్రాపుర్మహోక్షాస్తస్య
విక్రమమ్ ॥4.22॥
పదవిభాగః
మద-ఉదగ్రాః కకుద్మన్తః
సరితాం కూలమ్ ఉద్రుజాః । లీలా-ఖేలమ్ అనుప్రాపుః మహా-ఉక్షాః తస్య విక్రమమ్ ॥
అన్వయః
మదోదగ్రాః కకుద్మన్తః సరితాం కూలమ్ ఉద్రుజాః
మహోక్షాః తస్య (రఘోః) లీలాఖేలమ్ విక్రమమ్ అనుప్రాపుః ॥4.22॥
వాచ్యపరివర్తనమ్
మదోదగ్రైః కకుద్భిః సరితాం కూలమ్
ఉద్రుజైః మహోక్షైః తస్య (రఘోః) లీలాఖేలమ్ విక్రమః అనుప్రాపే ॥
సరలార్థః
మదోన్మత్తాః ప్రశస్తకకుభాః మహాకాయాః
బలీవర్దాః లీలయా నదీకూలాని విపాటయన్తః తస్య రఘోః, లీలవిలాసమ్ అనుప్రాపుః ॥
తాత్పర్యమ్
పొగరుతోనున్నవీ, పెద్ద మూపురములు ఉన్నవీ అయిన ఎద్దులు, నదుల గట్లను
(కొమ్ములతో) చిమ్ముతూ రఘువు యొక్క
పరాక్రమాన్ని అనుకరిస్తూ ఉన్నవి.
No comments:
Post a Comment