Monday, September 10, 2018

రఘువంశమ్- 4.43


శ్లోకః
గృహీతప్రతిముక్తస్య స ధర్మవిజయీ నృపః
శ్రియం మహేన్ద్రనాథస్య జహార న తు మేదినీమ్4.43॥

పదవిభాగః
గృహీత-ప్రతిముక్తస్య సః ధర్మ-విజయీ నృపః శ్రియం మహేన్ద్ర-నాథస్య జహార న తు మేదినీమ్

అన్వయః
ధర్మవిజయీ సః నృపః గృహీతప్రతిముక్తస్య మహేన్ద్రనాథస్య శ్రియం జహార, మేదినీం తు న (జహార) ॥4.43॥

వాచ్యపరివర్తనమ్
ధర్మవిజయినా తేన నృపేణ గృహీతప్రతిముక్తస్య మహేన్ద్రనాథస్య శ్రీః జహ్రే, మేదినీ తు న జహ్రే

సరలార్థః
ధర్మార్థవిజయశీలః స రఘుః ప్రథమమ్ ఉద్ధతభావేన యుద్ధాయ ప్రవృత్తం తం కలిఙ్గనాథం బన్ధీకృత్య పశ్చాత్ తం మోచయిత్వా తస్య శ్రియమేవ వ్యపనయత్, రాజ్యాధికారం తు న జహార

తాత్పర్యమ్
ధర్మము కొరకే విజయశీలుడైన రఘువు, కళింగరాజును బంధించి అటుపై విడిచిపెట్టాడు. అతడి సంపదను హరించాడు కానీ అతడి రాజ్యాన్ని కాదు.

No comments:

Post a Comment