శ్లోకః
యథా ప్రహ్లాదనాచ్చన్ద్రః ప్రతాపాత్తపనో యథా ।
తథైవ సోఽభూదన్వర్థో రాజా ప్రకృతిరఞ్జనాత్ ॥4.12॥
పదవిభాగః
యథా ప్రహ్లాదనాత్ చన్ద్రః ప్రతాపాత్ తత్తపనః యథా । తథా ఏవ సః భూత్ అన్వర్థః రాజా ప్రకృతి-రఞ్జనాత్ ॥
అన్వయః
యథా ప్రహ్లాదనాత్ చన్ద్రః (భవతి) యథా ప్రతాపాత్ తపనః (భవతి) తథా ఏవ ప్రకృతిరఞ్జనాత్ సః రాజా (రఘుః) అన్వర్థ అభూత్ ॥4.12॥
వాచ్యపరివర్తనమ్
యథా ప్రహ్లాదనాత్ చన్ద్రేణ (భూయతే) యథా ప్రతాపాత్ తపనేన (భూయతే) తథా ఏవ ప్రకృతిరఞ్జనాత్ తేన రాజ్ఞా అన్వర్థేన అభావి ॥
సరలార్థః
యథా చన్ద్రః మధురైః కరైః సర్వాన్ లోకాన్ ప్రసాదయన్ సార్థకం నామ ధత్తే, యథా తేజోనిధిః రవిః స్వతేజసా లోకాన్ తాపయన్ యథార్థం నామ ధత్తే, తథా రఘురపి సర్వాః ప్రకృతీః రఞ్జయన్ రాజా ఇతి సార్థకం నామ దధౌ ॥
తాత్పర్యము
ఆహ్లాదపరచటం
వలన చంద్రుడు, తపింపజేయటం
వలన తపనుడు (సూర్యుడు) సార్థకనామధేయులైనట్లే
రఘువు తన ప్రజలను సంతోషపెట్టడం వలన సార్థకనామధేయుడయ్యాడు.
[కేశవపంతుల వారి వ్యాఖ్య నుంచి: చన్ద్రయతి ఇతి చన్ద్రః = ఆహ్లాదపరుస్తాడు కనుక చంద్రుడు; తపతి ఇతి తపనః = తపింపజేస్తాడు కనుక సూర్యుడు, రన్జయతీతి రాజా = రంజింపజేస్తాడు కనుక రాజు]
[కేశవపంతుల వారి వ్యాఖ్య నుంచి: చన్ద్రయతి ఇతి చన్ద్రః = ఆహ్లాదపరుస్తాడు కనుక చంద్రుడు; తపతి ఇతి తపనః = తపింపజేస్తాడు కనుక సూర్యుడు, రన్జయతీతి రాజా = రంజింపజేస్తాడు కనుక రాజు]
No comments:
Post a Comment