శ్లోకః
నయవిద్భిర్నవే రాజ్ఞి సదసచ్చోపదర్శితమ్ ।
పూర్వ ఏవాభవత్పక్షస్తస్మిన్నాభవదుత్తరః ॥4.10॥
పదవిభాగః
నయవిద్భిః నవే రాజ్ఞి సత్ అసత్ చ ఉపదర్శితమ్ । పూర్వ ఏవ అభవత్ పక్షః
తస్మిన్ న అభవత్ ఉత్తరః ॥
అన్వయః
నయవిద్భిః నవే రాజ్ఞి సత్ అసత్ చ ఉపదర్శితం, తస్మిన్ (రఘౌ) పూర్వః ఏవ పక్షః అభవత్, ఉత్తరః (పక్షః) న (అభవత్) ॥4.10॥
వాచ్యపరివర్తనం
నవే రాజ్ఞి నయవిదః సదసచ్చ ఉపదర్శితవన్తః తస్మిన్ పూర్వేణ ఏవ పక్షేణ (అభూయత) ఉత్తరేణ న (అభూయత) ॥
సరలార్థః
సమ్పూర్ణనీతిశాస్త్రతత్త్వజ్ఞాః వృద్ధాః సచివాః తం నవనృపతి రఘుం సరలం కుటిలం చ నీతిమార్గం సమ్యక్ బోధయామాసుః, రఘుః కుటిలం మార్గం తిరస్కృత్య సరలమేవ నీతిమార్గం స్వీకృతవాన్ ॥
తాత్పర్యము
నీతిశాస్త్రవేత్తలైన మంత్రులచేత కొత్తగా రాజైన రఘువుకు ఋజుమార్గము, కుటిలమార్గమూ రెండూ బోధించబడ్డాయి. అతడిలో మొదటిదే
(ఋజుమార్గమే) నిలిచిపోయింది, రెండవది (కుటిలత్వము) నిలవలేదు.
No comments:
Post a Comment