Showing posts with label నయవిద్భిర్నవే రాజ్ఞి. Show all posts
Showing posts with label నయవిద్భిర్నవే రాజ్ఞి. Show all posts

Friday, September 7, 2018

రఘువంశమ్- 4.10

శ్లోకః
నయవిద్భిర్నవే రాజ్ఞి సదసచ్చోపదర్శితమ్
పూర్వ ఏవాభవత్పక్షస్తస్మిన్నాభవదుత్తరః4.10

పదవిభాగః
నయవిద్భిః నవే రాజ్ఞి సత్ అసత్ చ ఉపదర్శితమ్ పూర్వ ఏవ అభవత్ పక్షః తస్మిన్ న అభవత్ ఉత్తరః

అన్వయః
నయవిద్భిః నవే రాజ్ఞి సత్ అసత్ ఉపదర్శితం, తస్మిన్ (రఘౌ) పూర్వః ఏవ పక్షః అభవత్, ఉత్తరః (పక్షః) (అభవత్) 4.10

వాచ్యపరివర్తనం
నవే రాజ్ఞి నయవిదః సదసచ్చ ఉపదర్శితవన్తః తస్మిన్ పూర్వేణ ఏవ పక్షేణ (అభూయత) ఉత్తరేణ (అభూయత)

సరలార్థః
సమ్పూర్ణనీతిశాస్త్రతత్త్వజ్ఞాః వృద్ధాః సచివాః తం నవనృపతి రఘుం సరలం కుటిలం నీతిమార్గం సమ్యక్ బోధయామాసుః, రఘుః కుటిలం మార్గం తిరస్కృత్య సరలమేవ నీతిమార్గం స్వీకృతవాన్

తాత్పర్యము
నీతిశాస్త్రవేత్తలైన మంత్రులచేత కొత్తగా రాజైన రఘువుకు ఋజుమార్గము, కుటిలమార్గమూ రెండూ బోధించబడ్డాయి. అతడిలో మొదటిదే (ఋజుమార్గమే) నిలిచిపోయింది, రెండవది (కుటిలత్వము) నిలవలేదు.