Friday, September 14, 2018

రఘువంశమ్- 4.56

శ్లోకః
అభ్యభూయత వాహానాం చరతాం గాత్రశిఞ్జితైః
వర్మభిః పవనోద్ధూతరాజతాలీవనధ్వనిః4.56

పదవిభాగః
అభ్యభూయత వాహానాం చరతాం గాత్ర-శిఞ్జితైః వర్మభిః పవన-ఉద్ధూత-రాజ-తాలీ-వన-ధ్వనిః

అన్వయః
చరతాం వాహానాం గాత్రశిఞ్జితైః వర్మభిః పవనోద్ధూతరాజతాలీవనధ్వనిః అభ్యభూయత 4.56

వాచ్యపరివర్తనమ్
చరతాం వాహానాం గాత్రశిఞ్జితాని వర్మాణి పవనోద్ధూతరాజతాలీవనధ్వనిమ్ అభ్యభవన్

సరలార్థః
రఘు-సైన్య-వాజినాం చలనాత్ తేషాం శరీర-నిబద్ధ-లోహమయ-కవచేభ్యః సముత్థితః భయఙ్కర-శబ్దః. వాయుసఞ్చాలితానాం తాలవనానాం పత్రోత్పన్నం ఘోరం మర్మరధ్వనిమపి పరాభూతవాన్

తాత్పర్యమ్
వెళుతూ ఉన్న రఘువు సైన్యములోని గుఱ్ఱాల జీనుల గరగరలు తాటితోపుల గలగలలను కప్పివేసాయి.
[రాజతాళము = పెద్ద పెద్ద ఆకులు ఉండే తాటి చెట్టు]

No comments:

Post a Comment