Friday, September 7, 2018

రఘువంశమ్- 4.03


శ్లోకః
పురుహూతధ్వజస్యేవ తస్యోన్నయనపఙ్క్తయః
నవాభ్యుత్థానదర్శిన్యో ననన్దుః సప్రజాః ప్రజాః4.03

పదవిభాగః
పురుహూత-ధ్వజస్య ఇవ తస్య ఉత్-నయన-పఙ్క్తయః నవ-అభ్యుత్థాన-దర్శిన్యో ననన్దుః సప్రజాః ప్రజాః

అన్వయః
సప్రజాః ప్రజాః పురుహూతధ్వజస్య ఇవ, తస్య (రఘోః) నవాభ్యుత్థానదర్శిన్యః (అత ఏవ) ఉన్నయనపఙ్క్తయః (సత్యః) ననన్దుః ॥403॥

వాచ్యపరివర్తనమ్
సప్రజాభిః ప్రజాభిః పురుహూతధ్వజస్య ఇవ, తస్య నవాభ్యుత్థానదర్శనీభిః (అత ఏవ) ఉన్నయనపఙ్క్తిభిః (సతీభిః) ననన్దే

సరలార్థః  
యథా రాజద్వారి ఇన్ద్రధ్వజే సముత్థాపితే సతి మనుష్యాః నేత్రైః తం పశ్యన్తః పరమానన్దం లభన్తే ఏవం తస్మిన్ అభినవే మహారాజే సింహాసనారూఢే సతి, సర్వాః ప్రజాః తం పశ్యన్త్యః పరమానన్దమాపుః

తాత్పర్యము
తమ పుత్రపౌత్రులతో సహా (ఆ నగరపు) ప్రజలు సమున్నతమైన ఇంద్రధ్వజాన్ని తలలెత్తి చూసి ఆనందించినట్లే, రఘువుయొక్క అభ్యున్నతిని కనుబొమ్మలు పైకెత్తి చూస్తూ సంతోషాన్ని పొందారు.
[మంచి వానలు పడాలని ప్రతియేడూ రాజద్వారం వద్ద ఇంద్రధ్వజాన్ని ఎగురవేసి జాతర చేయడం అప్పటి దేశాచారమటకేశవపంతులవారి వ్యాఖ్య నుంచి]

No comments:

Post a Comment