Monday, September 10, 2018

రఘువంశమ్- 4.50


శ్లోకః
తామ్రపర్ణీసమేతస్య ముక్తాసారం మహోదధేః
తే నిపత్య దదుస్తస్మై యశః స్వమివ సఞ్చితమ్4.50

పదవిభాగః
తామ్రపర్ణీ-సమేతస్య ముక్తాసారం మహా-ఉదధేః తే నిపత్య దదుః తస్మై యశః స్వమ్ ఇవ సఞ్చితమ్4.50

అన్వయః
తే (పాణ్డ్యాః) నిపత్య తస్మై సఞ్చితం స్వం యశః ఇవ, తామ్రపర్ణీసమేతస్య మహోదధేః (సఞ్చితం) ముక్తాసారం దదుః

వాచ్యపరివర్తనమ్
తైః (పాణ్డ్యైః) నిపత్య తస్మై సఞ్చితం స్వం యశః ఇవ, తామ్రపర్ణీసమేతస్య మహోదధేః ముక్తాసారః దదే

సరలార్థః
తే పాణ్డ్యమహీపాః రఘోః ప్రతాపమ్ అసహమానాః తచ్చరణకమలే ప్రణతాః బభూవుః, తామ్రపర్ణీసాగరయో సమ్మేలనాత్ సఞ్చితాని ముక్తాఫలాని చ స్వాని యశాంసి ఇవ తస్మై దదుః

తాత్పర్యమ్
వారు (ఆ పాండ్యరాజులు) రఘువుకు నమస్కరించి తాము చిరకాలముగా పోగు చేసుకున్న కీర్తిని సమర్పించుకున్నట్లే, తామ్రపర్ణీ-సాగరముల సంగమస్థలములో తమకు లభించిన మేలి ముత్యమును (లేదా ముత్యాల రాశిని) కూడా సమర్పించారు.

No comments:

Post a Comment