శ్లోకః
ప్రససాదోదయాదమ్భః కుమ్భయోనేర్మహౌజసః ।
రఘోరభిభవాశఙ్కి చుక్షుభే ద్విషతాం మనః ॥4.21॥
పదవిభాగః
ప్రససాద ఉదయాత్ అమ్భః కుమ్భ-యోనేః మహా-ఓజసః । రఘోః అభిభవ-ఆశఙ్కి చుక్షుభే ద్విషతాం మనః ॥
అన్వయః
మహౌజసః కుమ్భయోనేః ఉదయాత్ అమ్భః
ప్రససాద, రఘోః అభిభవాశఙ్కి
ద్విషతాం మనః చుక్షుభే ॥4.21॥
వాచ్యపరివర్తనమ్
మహౌజసః కుమ్భయోనేః ఉదయాత్ అమ్భసా
ప్రసేదే రఘోః అభిభవాశఙ్కినా ద్విషతాం మనసా చుక్షుభే ॥
సరలార్థః
ఏకతః అగస్త్యే నభసి సముదితే
వర్షాకలుషితాని సలిలాని నిర్మలాని జాతాని అన్యతస్తు దిగ్విజయాయ సముదితే రఘౌ శత్రునృపాణాం
మనాంసి ఉద్వేగకలుషితాని అభూవన్ ॥
తాత్పర్యమ్
అగస్త్యనక్షత్రము ఉదయించగానే
(సరోవరములలో, నదులలో) నీరు తేటబడ్డాయి. రఘువు అభ్యుదయము వలన తమకు పరాభవము
కలగనున్నదన్న శంకతో శత్రురాజుల మనస్సులు కలత బడ్డాయి.
[అగస్త్య నక్షత్రోదయం శరదృతువు
ఆగమనానికి సూచన.]
No comments:
Post a Comment