శ్లోకః
తత్ర జన్యం రఘోర్ఘోరం
పర్వతీయైర్గణైరభూత్ ।
నారాచక్షేపణీయాశ్మనిష్పేషోత్పతితానలమ్ ॥4.77॥
పదవిభాగః
తత్ర జన్యం రఘోః ఘోరం పర్వతీయైః గణైః అభూత్
। నారాచ-క్షేపణీయ-అశ్మ-నిష్పేష-ఉత్పతిత-అనలమ్ ॥
అన్వయః
తత్ర రఘోః పర్వతీయః గణైః (సహ)
నారాచక్షేపణీయాశ్మనిష్పేషోత్పతితానలమ్ ఘోరం జన్యమ్ అభూత్ ॥4.77॥
వాచ్యపరివర్తనమ్
తత్ర రఘోః పర్వతీయైః గణైః (సహ) నారాచక్షేపణీయాశ్మనిష్పేపోత్పాతేతానలేన ఘోరేణ జన్యేన అభావి ॥
సరలార్థః
హిమాచలవాసిభిః సహ రఘోః ఘోరం సమరం
ప్రవవృతే, రఘుసైన్యనిక్షిప్తానాం
నారాచాదీనాం పార్వతీయగణాని క్షిప్తానామ్ అశ్మనాం చ పరస్పరసంవర్షణాత్ యుద్ధక్షేత్రే
అసకృత్ అగ్నిరాశయః ఉత్పతన్తి స్మ ॥
తాత్పర్యమ్
అక్కడ (హిమాలయాలలో)
రఘువుకు పర్వతగణముల వారికి నడుమన – (రఘువు సైన్యము
ప్రయోగించిన) నారాచములకు (పార్వతీయగణములు)
విసిరిన రాళ్ళకూ నడుమన కలిగిన రాపిడిలో ఎగసిన మంటలతో భయంకరమైన యుద్ధం
జరిగింది.
[నారాచము
= ఇనుపబాణము]
No comments:
Post a Comment