Saturday, September 8, 2018

రఘువంశమ్- 4.23

శ్లోకః
ప్రసవైః సప్తపర్ణానాం మదగన్ధిభిరాహతాః
అసూయయేవ తన్నాగాః సప్తధైవ ప్రసుస్రువుః4.23॥

పదవిభాగః
ప్రసవైః సప్త-పర్ణానాం మద-గన్ధిభిః ఆహతాః అసూయయా ఇవ తత్ నాగాః సప్తధా ఇవ ప్రసుస్రువుః

అన్వయః
తత్ నాగాః మదగన్ధిభిః సప్త-పర్ణానాం ప్రసవైః ఆహతాః (సన్తః) అసూయయా ఇవ సప్తధా ఏవ ప్రసుస్రువుః 4.23

వాచ్యపరివర్తనమ్
తన్నాగైః మదగన్ధిభిః సప్తపర్ణానాం ప్రసవైః ఆహతైః (సద్భిః) అసూయయా ఇవ సప్తధా ఏవ ప్రసుస్రువే

సరలార్థః
శరది వికసితానాం సప్తపర్ణపుష్పాణామ్ ఉగ్రం గన్ధమ్ ఆఘ్రాయ రఘుగజాః వన్యగజానాం మదవాసిగన్ధం మన్యమానా అసహనతయా సప్తభ్యః అఙ్గేభ్యః మదధారాః క్షరన్తి స్మ

తాత్పర్యమ్
రఘువు యొక్క ఏనుగులు వికసించిన అరటిపూవుల వాసన ఘాటు తగిలి అసూయ చెంది తమ సప్తాంగాల (తొండపు రెండు రంధ్రములు, రెండు చెక్కిళ్ళు, రెండు కళ్ళు, పురుషాంగము) నుంచి మదాన్ని స్రవించాయి.

No comments:

Post a Comment