Showing posts with label స హి సర్వస్య లోకస్య. Show all posts
Showing posts with label స హి సర్వస్య లోకస్య. Show all posts

Friday, September 7, 2018

రఘువంశమ్- 4.08


శ్లోకః
స హి సర్వస్య లోకస్య యుక్తదణ్డతయా మనః
ఆదదే నాతిశీతోష్ణో నభస్వానివ దాక్షిణః 4.08

పదవిభాగః
స హి సర్వస్య లోకస్య యుక్త-దణ్డతయా మనః ఆదదే న అతి-శీత-ఉష్ణః నభస్వాన్ ఇవ దాక్షిణః

అన్వయః
హి సః (రఘుః) యుక్తదణ్డతయా, అతిశీతోష్ణః దాక్షిణః నభస్వాన్ ఇవ సర్వస్య లోకస్య మనః ఆదదే 4.08

వాచ్యపరివర్తనం
హి తేన యుక్తదణ్డతయా అతిశీతోష్ణేన దాక్షిణేన నభస్వతా ఇవ సర్వస్య లోకస్య మనః ఆదదే

సరలార్థః
యథా హి నాతిశీతః నాత్యుష్ణశ్చ సుభగో వసన్తవాయుః సర్వేషామేవ మనాంసి వికాశయతి తథా రఘు దణ్డ్యేషు యథాపరాధం దణ్డం ప్రణయన్ ప్రజానాం మనాంసి ఆహ్లాదయామాస

తాత్పర్యము
తప్పులకు తగుమాత్రంగానే దండనలను విధిస్తూ అతడు, మరీ వేడిగా మరీ చల్లగా కాకుండా మధ్యస్థంగా ఉండే కమ్మతెమ్మెర వలె సమస్తప్రజానీకాన్ని ఆకర్షించాడు.