శ్లోకః
మరుపృష్ఠాన్యుదమ్భాంసి
నావ్యాః సుప్రతరా నదీః ।
విపినాని
ప్రకాశాని శక్తిమత్త్వాచ్చకార సః ॥4.31॥
పదవిభాగః
మరుపృష్ఠాని ఉద్-అమ్భాంసి నావ్యాః సుప్రతరా నదీః । విపినాని
ప్రకాశాని శక్తిమత్త్వాత్ చకార సః ॥
అన్వయః
సః (రఘుః)
శక్తిమత్త్వాత్ మరుపృష్ఠాని ఉదమ్భాంసి, నదీః నావ్యాః సుప్రతరాః, విపినాని ప్రకాశాని చకార ॥4.31॥
వాచ్యపరివర్తనమ్
తేన (రఘుణా) శక్తిమత్త్వాత్ నద్యః
నావ్యాః సుప్రతారాః, మరుపృష్ఠాని ఉదమ్భాంసి, విపినాని ప్రకాశాని చక్రిరే ॥
సరలార్థః
తస్య రఘోః ప్రతాపాత్ మరుదేశాదపి
సలిలముదతిష్ఠత్, అగాధజలాః నద్యశ్చ సుఖేన తరణయోగ్యా బభూవుః,
సుదుర్గమాణి వనాని సుగమనాని సమభూవన్ ॥
తాత్పర్యమ్
అతడు తన ప్రతాపముతో (సామర్థ్యముతో)
ఎడారులను నీటి ఊటలుగా మార్చాడు, నౌకలతో దాటవలసిన నదులను సులభముగా
దాటగలిగినవిగా చేసాడు. అడవులను బయళ్ళుగా
మార్చాడు.
(ఎడారులను, నదులను,
అడవులను దాటుతూ వెళ్ళేందుకు సైన్యానికి కావలసిన
సౌకర్యాలను సమకూర్చాడు అని భావం.)