Showing posts with label తామ్బూలీనాం దలైస్తత్ర. Show all posts
Showing posts with label తామ్బూలీనాం దలైస్తత్ర. Show all posts

Monday, September 10, 2018

రఘువంశమ్- 4.42


శ్లోకః
తామ్బూలీనాం దలైస్తత్ర రచితాపానభూమయః
నారికేళాసవం యోధాః శాత్రవం చ పపుర్యశః4.42॥

పదవిభాగః
తామ్బూలీనాం దలైః తత్ర రచితా పాన-భూమయః నారికేళ-ఆసవం యోధాః శాత్రవం చ పపుః యశః

అన్వయః
తత్ర రచితాః పానభూమయః యోధాః తామ్బూలీనాం దలైః నారికేళాసవం, శాత్రవం యశః చ పపుః 4.42

వాచ్యపరివర్తనమ్
తత్ర రచితాపానభూమిభిః యోధైః, తామ్బూలీనాం దలైః నారికేళాసవః శాత్రవం యశః చ పపే

సరలార్థః
వీరాః విజయలాభానన్తరం తత్ర మహేన్ద్రపర్వతే పానయోగ్యాని స్థానాని సంవిధాయ తామ్బూలపర్ణనిర్మితైః పాత్రైః నారికేళాసవచ్ఛలేన శుభ్రం రిపుయశః పీతవన్తః

తాత్పర్యమ్
అక్కడ మద్యపానము కోసము ఏర్పరచుకున్న భూములలో తమలపాకుల పాత్రలలో (రఘువు సైన్యములోని) వీరులు కొబ్బరి కల్లును త్రాగారు, దానితోబాటే శత్రువుల కీర్తిని కూడా త్రాగారు.
(“శాత్రవం వ పపుర్యశః" అని పాఠాంతరం – ఆం.ప్ర.అకాడెమీ వారి ముద్రణలో; తమలపాకు దొప్పలలో కల్లును త్రాగారు; ఆ కల్లు వలెనే తెల్లనిదైన శత్రువుల కీర్తిని కూడా త్రాగివేసారు.)