Showing posts with label పారసీకాంస్తతో జేతుం. Show all posts
Showing posts with label పారసీకాంస్తతో జేతుం. Show all posts

Saturday, September 15, 2018

రఘువంశమ్- 4.60


శ్లోకః
పారసీకాంస్తతో జేతుం ప్రతస్థే స్థలవర్త్మనా
ఇంద్రియాఖ్యానివ రిపూంస్తత్త్వజ్ఞానేన సంయమీ4.60

పదవిభాగః
పారసీకాన్ తతః జేతుం ప్రతస్థే స్థల-వర్త్మనా ఇన్ద్రియ-ఆఖ్యాన్ ఇవ రిపూన్ తత్త్వ-జ్ఞానేన సంయమీ

అన్వయః
తతః (స రఘుః) సంయమీ తత్త్వజ్ఞానేన ఇన్ద్రియాఖ్యాన్ రిపూన్ (జేతుమ్) ఇవ, స్థలవర్త్మనా పారసీకాన్ జేతుం ప్రతస్థే 4.60

వాచ్యపరివర్తనమ్
తతః (తేన రఘుణా), సంయమినా తత్త్వజ్ఞానేన ఇన్ద్రియాఖ్యాన్ రిపూన్ (జేతుమ్) ఇవ స్థలవర్త్మనా పారసీకాన్ జేతుం ప్రతస్థే

సరలార్థః
యథా హి నియమీ కామాదీన్ మహాశత్రూన్ జేతుం జ్ఞానోపాయేన ప్రవర్తతే, తథా రఘురపి బలిష్ఠాన్ పారసీకాన్ యవనాన్ జేతుం స్థలమార్గేణ జగామ

తాత్పర్యమ్
యోగి తత్త్వజ్ఞానము అనే మార్గము గుండా  ఇంద్రియములనే శత్రువులను జయించడానికి బయలుదేరినట్లు రఘువు పారసీకులను గెలిచేందుకు, భూమార్గంలో ప్రయాణించాడు.