Showing posts with label ప్రసాదసుముఖే తస్మిన్. Show all posts
Showing posts with label ప్రసాదసుముఖే తస్మిన్. Show all posts

Friday, September 7, 2018

రఘువంశమ్- 4.18


శ్లోకః
ప్రసాదసుముఖే తస్మింశ్చన్ద్రే చ విశదప్రభే
తదా చక్షుష్మతాం ప్రీతిరాసీత్సమరసా ద్వయోః 4.18

అన్వయః
తదా చక్షుష్మతాం ప్రసాద-సుముఖే తస్మిన్( రఘౌ) విశద-ప్రభే చన్ద్రే చ ద్వయోః చక్షుష్మతాం ప్రీతిః సమరసా ఆసీత్

వాచ్యపరివర్తనమ్
తదా చక్షుష్మతా ప్రీత్యా ప్రసాదసుముఖే తస్మిన్ (రఘౌ) విశదప్రభే చన్ద్రే చ ద్వయోః  (మణే) సమరసయా అభూయత

సరలార్థః
నభసి మేఘానాం తిరోధానాత్సుధాకరదృష్ట్వా దర్శకానాం మనఃసు కోపి పరమానన్దరసో జాయతే రాజ్యే ఉపద్రవాణాం తిరోధానాత్ తం రఘుం దృష్ట్వా దర్శకానాం మనఃసు తథైవ కోపి పరమానన్దరసో జాతః

తాత్పర్యమ్
పండు వెన్నెలను కురిపించే చంద్రుడిని చూసినప్పుడు కలిగిన ఆనందమే ఆ రాజ్యపు ప్రజలకు ప్రసన్నవదనుడైన రఘువును చూసినప్పుడు కలిగేది.