Showing posts with label రఘోరవష్టమ్భమయేన పత్రిణా. Show all posts
Showing posts with label రఘోరవష్టమ్భమయేన పత్రిణా. Show all posts

Thursday, August 30, 2018

రఘువంశమ్-3.53

శ్లోకః
రఘోరవష్టమ్భమయేన పత్రిణా హృది క్షతో గోత్రభిదప్యమర్షణః ।
నవామ్బుదానీకముహూర్తలాఞ్ఛనే ధనుష్యమోఘం సమధత్త సాయకమ్ ॥3.53

పదవిభాగః
రఘోః అవష్టమ్భ-మయేన పత్రిణా హృది క్షతః గోత్రభిత్ అపి అమర్షణః । నవ-అమ్బుబుద-ఆనీక-ముహూర్త-లాఞ్ఛనే ధనుషి అమోఘం సమధత్త సాయకమ్ ॥

అన్వయః
రఘోః అవష్టమ్భమయేన పత్రిణా హృది క్షతః అమర్షణః గోత్రభిత్ అపి, నవామ్బుదానీకముహూర్తలాఞ్ఛనే ధనుషి అమోఘం సాయకం సమధత్త 3.53

వాచ్యపరివర్తనమ్
రఘోః అవష్టమ్భమయేన పత్రిణా హృది క్షతేన అమర్షణేన గోత్రభిదా అపి, నవామ్బుదానీకముహూర్తలాఞ్ఛనే ధనుషి అమోఘః సాయకః సమధీయత

సరలార్థః
రఘోః తాదృశేన స్తమ్భవత్ సువిశాలేన శరేణ వక్షసి తాడితః సన్, పురన్దరః క్రోధాత్ అధీరో బభూవ ధనుషి అమోఘం శరం సహితవాత్, తచ్చ తస్య దివ్యకాన్తిమణ్డలభాసురం ధనుః నవపయోదపటలే ఇవ శుశుభే

తాత్పర్యమ్
స్తంభమువంటి రఘువు యొక్క బాణము చేత వక్షమున కొట్టబడి కోపించిన ఇంద్రుడు తొలకరి మబ్బుల దొంతరకు క్షణికచిహ్నమైన తన ధనుస్సులో అమోఘమైన (వ్యర్థము కాని) బాణమును ఎక్కుపెట్టాడు.