Showing posts with label సంరుద్ధచేష్టస్య. Show all posts
Showing posts with label సంరుద్ధచేష్టస్య. Show all posts

Wednesday, August 22, 2018

రఘువంశమ్-2.43

శ్లోకః
సంరుద్ధచేష్టస్య మృగేన్ద్ర కామం హాస్యం వచస్తద్యదహం వివక్షుః ।
అన్తర్గతం ప్రాణభృతాం హి వేద సర్వం భవాన్భావమతోఽభిధాస్యే ॥2.43

పదవిభాగః
సంరుద్ధ-చేష్టస్య మృగేన్ద్ర కామం హాస్యం వచః తత్ యత్ అహం వివక్షుః । అన్తర్గతం ప్రాణ-భృతాం హి వేద సర్వం భవాన్ భావమతః అభిధాస్యే ॥

అన్వయః
మృగేన్ద్ర యత్ (వచః) అహం వివక్షుః (అస్మి) సంరుద్ధచేష్టస్య మే తద్వచః కామం హాస్యం (అస్తి) హి (యస్మాత్) భవాన్ ప్రాణభృతామ్ అన్తర్గతం సర్వం భావం వేద (జానాతి) అతః (కారణాత్) (అహమ్) అభిధాస్యే 2.43

వాచ్యపరివర్తనమ్
మృగేన్ద్ర, యత్ (వచః) మయా వివక్షుణా (భూయతే) సంరుద్ధచేష్టస్య మే తేన వచసా కామం హాస్యేన (భూయతే) హి భవతా ప్రాణభృతామ్ అన్తర్గతః సర్వః భావః విద్యతే, అతః (మయా) అభిధాస్యతే

సరలార్థః
హే సింహ, యద్వచోహం వక్తుమిచ్ఛామి తద్వచః ప్రతిబద్ధవ్యాపారస్య మే కామం పరిహసనీయమ్ పరన్తు యతో భవాన్ ప్రాణధారిణాం హృద్గతం సర్వ భావం వేత్తి. అతోహం వక్ష్యామి

తాత్పర్యమ్
(దిలీపుడి మాటలు) ఓ మృగేంద్రా, చేష్టలుడిగియున్న నా మాటలు హాస్యాస్పదముగా ఉంటాయేమో. అయినా ప్రాణుల మనస్సులలోని సర్వభావాలు నీకు అవగతమవుతాయి కనుక నేను చెప్పాలనుకున్న మాటలను చెప్పబోతున్నాను.