Showing posts with label tasmai sabhyAH. Show all posts
Showing posts with label tasmai sabhyAH. Show all posts

Saturday, June 16, 2018

రఘువంశమ్-1.55

శ్లోకః
తస్మై సభ్యాః సభార్యాయ గోప్త్రే గుప్తతమేన్ద్రియాః ।
అర్హణామర్హతే చక్రుర్మునయో నయచక్షుషే ॥1.55

పదవిభాగః
తస్మై సభ్యాః సభార్యాయ గోప్త్రే గుప్తతమ-ఇన్ద్రియాః । అర్హణామ్ అర్హతే చక్రుః మునయః నయ-చక్షుషే ॥

అన్వయః
సభ్యాః గుప్తతమేన్ద్రియాః మునయః సభార్యాయ గోప్త్రే అర్హతే నయచక్షుషే తస్మై (దిలీపాయ) అర్హణాం చక్రుః 1.55

వాచ్యపరివర్తనమ్
సభ్యైః గుప్తతమేన్ద్రియైః మునిభిః సభార్యాయ గోప్త్రే అర్హతే నయచక్షుషే తస్మై (దిలీపాయ) అర్హణాం చక్రే

సరలార్థః
సదాచారసమ్పన్నాః జితేన్ద్రియాః వశిష్ఠాశ్రమతపస్వినః సర్వగుణసమ్పన్నం దిలీపం యథావిధి అర్ఘ్యాదిప్రదానేన అర్చయామాసుః

తాత్పర్యమ్
సభలో (ఉండుటకు) యోగ్యులైన వారు, ఇంద్రియములను వశపరచుకున్నవారు అయిన (అచ్చటి) మునులు భార్యాసమేతుడైన వాడు, రక్షకుడు, పూజ్యుడు, న్యాయదృష్టిని కలిగినవాడు అయిన ఆ దిలీపుడిని (అర్ఘ్యాదులను ఇచ్చి) పూజించారు.