Showing posts with label విధేః సాయంతనాస్యాన్తే. Show all posts
Showing posts with label విధేః సాయంతనాస్యాన్తే. Show all posts

Saturday, June 16, 2018

రఘువంశమ్-1.56

శ్లోకః
విధేః సాయన్తనస్యాన్తే స దదర్శ తపోనిధిమ్ ।
అన్వాసితమరున్ధత్యా స్వాహయేవ హవిర్భుజం 1.56

పదవిభాగః
విధేః సాయన్తనస్య అన్తే సః దదర్శ తపో-నిధిమ్ । అన్వాసితమ్ అరున్ధత్యా స్వాహయ ఇవ హవిర్భుజం

అన్వయః
సః (రాజా) సాయన్తనస్య విధేః అన్తే స్వాహయా అన్వాసితం హవిర్భుజం ఇవ అరున్ధత్యా అన్వాసితం తపోనిధిమ్ (వశిష్ఠం) దదర్శ 1.56

వాచ్యపరివర్తనమ్
సాయన్తనస్య విధేః అన్తే స్వాహయా (అన్వాసితః) హవిర్భుక్ ఇవ అరున్ధత్యా అన్వాసితః తపోనిధిః (వశిష్ఠః) దదృశే

సరలార్థః
మహామునేః వశిష్ఠస్య సంధ్యాకాలే కర్తవ్యే జపహోమాదౌ అవసానే సతి దిలీపః తేజసా జ్వలన్తమ్ ఇవ స్వభార్యయా అరున్ధత్యా సహస్థితమ్ అత ఏవ స్వపత్న్యా స్వాహయా సహ ఆసీనం సాక్షాద్ అగ్నిమివ తమ్ ఋషిం వీక్షాఞ్చక్రే

తాత్పర్యమ్
వశిష్ఠమహర్షి యొక్క (జపహోమాది) సాయంకాలవిధులు ముగిసాక స్వాహాదేవితోనున్న అగ్నిదేవుడివలె అరుంధతీసమేతుడై (ప్రకాశిస్తూ) ఉన్న, తపోనిధియైన వశిష్ఠుడిని దర్శించాడు, దిలీపుడు.