Showing posts with label AtapAtyaya. Show all posts
Showing posts with label AtapAtyaya. Show all posts

Saturday, June 16, 2018

రఘువంశమ్-1.52

శ్లోకః
ఆతపాత్యయసఙ్క్షిప్తనీవారాసు నిషాదిభిః ।
మృగైర్వర్తితరోమన్థముటజాఙ్గణభూమిషు ॥1.52॥

పదవిభాగః
ఆతప-అత్యయ-సఙ్క్షిప్త-నీవారాసు నిషాదిభిః । మృగైః వర్తిత-రోమన్థమ్ ఉటజ-అఙ్గణ-భూమిషు ॥

అన్వయః
(పునః కింభూతమ్ ఆశ్రమమ్?) ఆతపాత్యయ-సఙ్క్షిప్తనీవారాసు ఉటజాఙ్గణ-భూమిషు నిషాదిభిః మృగైః వర్తిత-రోమన్థమ్ (ప్రాపత్) ॥1.52॥

వాచ్యపరివర్తనమ్
ఆతపాత్యయసంక్షిప్తనీవారాసు ఉటజాఙ్గణభూమిషు నిషాదిభిః మృగైః వర్తిత-రోమంథః (ఆశ్రమః ప్రాపి) ॥

సరలార్థః
రవేరాతపే శోషణాయ యాని ధాన్యాని ప్రసారితాని ఆసన్ అధునా సంధ్యాకాలే ఘర్మాభావాత్ మునిసుతాభిః తాని పర్ణశాలాఙ్గణభూమిషు రాశీకృత్య స్థాపితాని. హరిణాః తన్నికటేషు నిషణ్ణాః సుఖేన చర్వితచర్వణం కుర్వన్తి స్మ ॥

తాత్పర్యమ్
ఎండ తగ్గాక (అంతకు ముందు ఎండబెట్టి) ఆశ్రమ ప్రాంగణంలో కుప్పబోసిన ధాన్యపు రాసుల దగ్గర కూర్చొని లేళ్ళు నెమరు వేస్తున్నాయి (అటువంటి ఆశ్రమానికి చేరుకున్నాడు, పత్నీసమేతుడైన దిలీపుడు).