Saturday, June 16, 2018

రఘువంశమ్-1.52

శ్లోకః
ఆతపాత్యయసఙ్క్షిప్తనీవారాసు నిషాదిభిః ।
మృగైర్వర్తితరోమన్థముటజాఙ్గణభూమిషు ॥1.52

పదవిభాగః
ఆతప-అత్యయ-సఙ్క్షిప్త-నీవారాసు నిషాదిభిః । మృగైః వర్తిత-రోమన్థమ్ ఉటజ-అఙ్గణ-భూమిషు ॥

అన్వయః
(పునః కింభూతమ్ ఆశ్రమమ్?) ఆతపాత్యయ-సఙ్క్షిప్తనీవారాసు ఉటజాఙ్గణ-భూమిషు నిషాదిభిః మృగైః వర్తిత-రోమన్థమ్ (ప్రాపత్) 1.52

వాచ్యపరివర్తనమ్
ఆతపాత్యయసంక్షిప్తనీవారాసు ఉటజాఙ్గణభూమిషు నిషాదిభిః మృగైః వర్తిత-రోమంథః (ఆశ్రమః ప్రాపి)

సరలార్థః
రవేరాతపే శోషణాయ యాని ధాన్యాని ప్రసారితాని ఆసన్ అధునా సంధ్యాకాలే ఘర్మాభావాత్ మునిసుతాభిః తాని పర్ణశాలాఙ్గణభూమిషు రాశీకృత్య స్థాపితాని. హరిణాః తన్నికటేషు నిషణ్ణాః సుఖేన చర్వితచర్వణం కుర్వన్తి స్మ

తాత్పర్యమ్
ఎండ తగ్గాక (అంతకు ముందు ఎండబెట్టి) ఆశ్రమ ప్రాంగణంలో కుప్పబోసిన ధాన్యపు రాసుల దగ్గర కూర్చొని లేళ్ళు నెమరు వేస్తున్నాయి (అటువంటి ఆశ్రమానికి చేరుకున్నాడు, పత్నీసమేతుడైన దిలీపుడు).

No comments:

Post a Comment