Saturday, June 16, 2018

రఘువంశమ్-1.58

శ్లోకః
తమాతిథ్యక్రియాశాన్తరథక్షోభపరిశ్రమమ్
పప్రచ్ఛ కుశలం రాజ్యే రాజ్యాశ్రమమునిం మునిః 1.58

పదవిభాగః
తమ్ ఆతిథ్య-క్రియా-శాన్త-రథ-క్షోభ-పరిశ్రమమ్ పప్రచ్ఛ కుశలం రాజ్యే రాజ్య-ఆశ్రమ-మునిం మునిః

అన్వయః
మునిః ఆతిథ్య-క్రియా-శాన్త-రథ-క్షోభ-పరిశ్రమం రాజ్య-ఆశ్రమ-మునిం తం (దిలీపం) రాజ్యే కుశలం పప్రచ్ఛ 1.58

వాచ్యపరివర్తనమ్
మునినా ఆతిథ్యక్రియా-శాన్తరథ-క్షోభపరిశ్రమః రాజ్యాశ్రమమునిః సః రాజ్యకుశలం పప్రచ్ఛ

సరలార్థః
వశిష్ఠ-ఋషిః ప్రథమం ఫలాదిప్రదానేన అధ్వఖేదఖిన్నస్య దిలీపస్య శ్రమం వినీయ పశ్చాత్ ప్రభావశాలినం తం రాజర్షిం సప్తాంగరాజసమ్బన్ధినీం కుశలవార్తాం అపృచ్ఛత్

తాత్పర్యమ్
రథప్రయాణం కారణంగా అలిసిపోయిన ఆ రాజర్షిని (తన) ఆతిథ్యంతో ఉపశమింపజేసిన (వశిష్ఠ)మహర్షి (అతడి) రాజ్యపు క్షేమసమాచారాన్ని విచారించాడు.

No comments:

Post a Comment