శ్లోకః
మనోభిరామాః శృణ్వన్తౌ రథనేమిస్వనోన్ముఖైః ।
షడ్జసంవాదినీః కేకా ద్విధా భిన్నాః శిఖణ్డిభిః ॥1.39॥
పదవిభాగః
మనః-అభిరామాః శృణ్వన్తౌ రథనేమి-స్వన-ఉన్ముఖైః ।
షడ్జ-సంవాదినీః కేకా ద్విధా భిన్నాః శిఖణ్డిభిః ॥
అన్వయః
(పునః కింభూతౌ తౌ?) రథనేమిస్వనోన్ముఖైః
శిఖణ్డిభిః ద్విధా భిన్నాః మనోఽభిరామాః షడ్జసంవాదినీః కేకా శృణ్వన్తౌ (తౌ జగ్మతుః)
॥1.39॥
వాచ్యపరివర్తనమ్
శృణ్వద్భ్యాం జగ్మే ॥
సరలార్థః
స్నిగ్ధగంభీర-రథశబ్దం శ్రుత్వా ఘనశబ్దశఙ్కయా
తద్వనవాసినో మయూరాః ప్రసన్నాః షడ్జస్వరానురూపం కేకాశబ్దం త్యజన్తి స్మ.
సుదక్షిణాదిలీపౌ తం కేకరివ శృణ్వన్తౌ జగ్మతుః ఇతి సరలార్థః ॥
తాత్పర్యమ్
ఆ రథచక్రాల ధ్వనిని విని (మేఘగర్జన కాబోలునని
భ్రమించి) (ఆ అడవిలోని) మయూరాలు తలలు పైకెత్తి (చ్యుతము, అచ్యుతము అని పేర్లు గల) రెండు రకాల షడ్జమాలను పోలిన శబ్దాలను
చేస్తున్నాయి. మనోరంజకమైన ఆ ధ్వనులను వింటున్నవారై (సాగిపోతూ) ఉన్నారు ఆ ఇరువురు
(దంపతులు).
No comments:
Post a Comment