శ్లోకః
కాప్యభిఖ్యా తయోరాసీద్ వ్రజతోః శుద్ధవేషయోః ।
హిమనిర్ముక్తయోర్యోగే చిత్రాచన్ద్రమసోరివ ॥1.46॥
పదవిభాగః
కా అపి అభిఖ్యా తయోః ఆసీద్ వ్రజతోః శుద్ధ-వేషయోః ।
హిమ-నిర్ముక్తయోః యోగే చిత్రా-చన్ద్రమసోః ఇవ ॥1.46॥
అన్వయః
వ్రజతోః శుద్ధవేషయోః తయోః (సుదక్షిణా-దిలీపయోః)
యోగే హిమనిర్ముక్తయోః చిత్రాచన్ద్రమసోః ఇవ కా అపి (అకథనీయా) అభిఖ్యా ఆసీత్ ॥
వాచ్యపరివర్తనమ్
వ్రజతోః శుద్ధవేషయోః తయోః యోగే హిమనిర్ముక్తయోః
చిత్రాచంద్రమసోః ఇవ కయా అపి అభిఖ్యయా అభూయత ॥
సరలార్థః
చైత్రే పౌర్ణమాస్యాం నిర్మలకాంతయా చిత్రయా సహ
యుక్తస్య హిమనిర్గమాత్ ఉజ్జ్వలస్య చన్ద్రస్య యాదృశీ అకథనీయా శోభా జాయతే సుదక్షిణయా
సహ యుక్తస్య ఉజ్జ్వలవేషస్య దిలీపస్యాపి ప్రయాణసమయే తాదృశీ అనిర్వచనీయా శోభా అభవత్ ॥
తాత్పర్యమ్
తెల్లని దుస్తులను ధరించి వెళుతూ ఉన్న ఆ ఇరువురికి
(సుదక్షిణాదిలీపులకు) - (శీతాకాలపు) మంచు తొలగిపోయాక, చిత్రానక్షత్రమన్వితచంద్రకాంతి వంటి - అనిర్వచనీయమైన శోభ అమరినది.
No comments:
Post a Comment