శ్లోకః
గ్రామేష్వాత్మవిసృష్టేషు యూపచిహ్నేషు యజ్వనామ్ ।
అమోఘాః ప్రతిగృహ్ణన్తావర్ఘ్యానుపదమాశిషః ॥1.44॥
పదవిభాగః
గ్రామేషు ఆత్మ-విసృష్టేషు యూప-చిహ్నేషు యజ్వనామ్ ।
అమోఘాః ప్రతిగృహ్ణన్తౌ అర్ఘ్య-అనుపదమ్ ఆశిషః ॥
అన్వయః
(పునః కథం భూతౌ తౌ?) ఆత్మవిసృష్టేషు
యూపచిహ్నేషు గ్రామేషు యజ్వనామ్ అమోఘాః ఆశిషః అర్ఘ్యానుపదం ప్రతిగృహ్ణన్తౌ
(జగ్మతుః) ॥1.44॥
వాచ్యపరివర్తనమ్
ఆత్మవిసృష్టేషు యూపచిహ్నేషు గ్రామేషు అర్ఘ్యానుపదం
యజ్వనామ్ అమోఘాః ఆశిషః ప్రతిగృహ్ణద్భ్యామ్ (తాభ్యాం జగ్మే) ॥
సరలార్థః
తౌ పూర్వం యాన్ గ్రామాన్ యాజ్ఞికేభ్యో దత్తవన్తౌ
యూపచిహ్నైః ప్రకాశితేషు గ్రామేషు ప్రయాణకాలే యాజ్ఞికాః తత్రాగత్య అర్ఘ్యాదిదానేన
తయోరర్చాం చక్రుః. సుదక్షిణాదిలీపౌ ప్రథమం తేషాం యజ్వానామర్ఘ్యాన్ పశ్చాద్ అమోఘాన్
ఆశీర్వాదాన్ ప్రతిగృహ్ణన్తౌ ॥
తాత్పర్యమ్
(దారిలో) పూర్వము తమచేత దానము చేయబడినవీ, యూపస్థంభముల గుర్తులు కలవి అయిన గ్రామాలలో (నివసిస్తూ ఉన్న)
యాజ్ఞికులు సమర్పించిన అర్ఘ్యపాద్యాదులను , అమోఘమైన
ఆశీస్సులను స్వీకరిస్తూ (ప్రయాణాన్ని కొనసాగించారు).
(యూపస్థంభం – యజ్ఞంలో బలి
ఇచ్చే జంతువులను బంధించి ఉంచే కట్టుగొయ్యలు; అర్ఘ్యము =
పూజాద్రవ్యము; పాద్యము =కాళ్ళు కడుక్కునేందుకు
ఇవ్వబడే నీళ్ళు; అమోఘము= వ్యర్థము కానిది/ఫలప్రదమైనది)
No comments:
Post a Comment