Saturday, June 16, 2018

రఘువంశమ్-1.53

శ్లోకః
అభ్యుత్థితాగ్నిపిశునైరతిథీనాశ్రమోన్ముఖాన్ ।
పునానం పవనోద్ధూతైః ధూమైరాహుతిగన్ధిభిః ॥1.53

పదవిభాగః
అభ్యుత్థిత-అగ్ని-పిశునైః అతిథీన్ ఆశ్రమ-ఉన్ముఖాన్ । పునానం పవన-ఉద్ధూతైః ధూమైః ఆహుతి-గన్ధిభిః ॥

అన్వయః
(పునః కథం భూతం ఆశ్రమం?) అభ్యుత్థితాగ్ని-పిశునైః ఆహుతిగన్ధిభిః పవనోద్ధూతైః ధూమైః ఆశ్రమోన్ముఖాన్ అతిథీన్ పునానం (ఆశ్రమం ప్రాపత్) 1.53

వాచ్యపరివర్తనమ్
అభ్యుత్థితాగ్నిపిశునైః ఆహుతిగన్ధిభిః పవనోద్ధూతైః ధూమైః ఆశ్రమోన్ముఖాన్ అతిథీన్ పునానః (ఆశ్రమః ప్రాపి)

సరలార్థః
స ఆశ్రమః సర్పిర్గన్ధపూర్ణైః నిర్మలైః ప్రజ్వలిత-హోమాగ్నిధూమైః తత్ర సమాగచ్ఛత అతిథీన్ దూరాదేవ నిర్మలీకురుతే స్మ

తాత్పర్యమ్
(ఆ ఆశ్రమంలో) జ్వలిస్తూ ఉన్న హోమాగ్నులకు సూచికలయినవీ, ఆహుతిద్రవ్యాల సుగంధంతో నిండినవీ అయిన పొగలు గాలికి పైకి లేస్తూ ఆ ఆశ్రమము వైపుకి వస్తున్న అతిథులను పవిత్రులను చేస్తున్నాయి. (అటువంటి ఆశ్రమానికి చేరుకున్నాడు భార్యాసమేతుడైన దిలీపుడు).

No comments:

Post a Comment