Sunday, June 10, 2018

రఘువంశమ్-1.41

శ్లోకః
శ్రేణీబన్ధాద్వితన్వద్భిరస్తమ్భాం తోరణస్రజమ్
సారసైః కలనిర్హ్రాదైః క్వచిదున్నమితాననౌ ॥1.41

పదవిభాగః
శ్రేణీ-బన్ధాత్ వితన్వద్భిః అస్తమ్భాం తోరణస్రజమ్ సారసైః కల-నిర్హ్రాదైః క్వచిత్ ఉన్నమిత-ఆననౌ ॥

అన్వయః
(పునః కథం భూతౌ తౌ?) శ్రేణీబన్ధాద్ అస్తమ్భామ్ తోరణ-స్రజం వితన్వద్భిః కలనిర్హ్రాదైః సారసైః క్వచిత్ ఉన్నమితాననౌ (జగ్మతుః) 1.41

వాచ్యపరివర్తనమ్
శ్రేణీబన్ధాద్ అస్తమ్భామ్ తోరణస్రజం వితన్వద్భిః కలనిర్హ్రాదైః సారసైః క్వచిత్ ఉన్నమితాననాభ్యామ్ (తాభ్యాం) జగ్మే

సరలార్థః
మాలాకారేణ ఖే ఉడ్డీయమానామత ఏవ ఆధారరహితాం తోరణమాలామివ దృశ్యమానాం కలం కూజన్తీం సారసతతిం తౌ సుదక్షిణాదిలీపౌ ముఖముపరికృత్వా విలోకతన్తౌ జగ్మతుః

తాత్పర్యమ్
ఒకచోట - ఏ స్థంభాల ఆధారం లేకుండానే తోరణమాలికను ఏర్పరచినట్లు - కలస్వనాలు చేస్తూ సారస పక్షులు (the Siberian or Indian crane; బెగ్గురు పక్షులు/కొంగలు) బారు తీరి ఎగురుతూ ఉంటే, తలలెత్తి చూస్తూ వెళుతున్నారు వారిద్దరు.

No comments:

Post a Comment