శ్లోకః
సేకాన్తే మునికన్యాభిః తత్క్షణోజ్ఝితవృక్షకమ్ ।
విశ్వాసాయ విహఙ్గానామాలవాలామ్బుపాయినామ్ ॥1.51॥
పదవిభాగః
సేకాన్తే ముని-కన్యాభిః తత్క్షణ-ఉజ్ఝిత-వృక్షకమ్ ।
విశ్వాసాయ విహఙ్గానామ్ ఆలవాల-అమ్బు-పాయినామ్ ॥
అన్వయః
(పునః కింభూతం ఆశ్రమం?) ఆలవాలామ్బుపాయినాం
విహఙ్గానాం విశ్వాసాయ మునికన్యాభిః సేకాన్తే తత్క్షణోజ్ఝిత-వృక్షకమ్ (ప్రాపత్) ॥1.51॥
వాచ్యపరివర్తనమ్
ఆలవాలామ్బుపాయినాం విహఙ్గానాం విశ్వాసాయ
మునికన్యాభిః సేకాన్తే తత్క్షణోజ్ఝితవృక్షకః (ఆశ్రమః, ప్రాపి) ॥
సరలార్థః
పక్షిణో విశ్వస్తచిత్తేన ఆగత్య జలావాపదేశస్థితం జలం
పాస్యన్తి ఇతి హేతోః మునికన్యకాః, జలసేకాన్తే
బాలవృక్షేభ్యః అపసరన్తి స్మ తేషాం నిర్భయజలపానాయ ॥
తాత్పర్యమ్
(మొక్కలకు) నీళ్ళుపోయడం పూర్తయిన వెంటనే, ఆ పాదులలో నిలచిన నీటిని తాగడానికి వచ్చే పక్షులకు (ఆ
చుట్టుపక్కల్లో తమకి హాని చేసే మనుషులెవ్వరూ లేరన్న) నమ్మకం కలిగించేందుకు
మునికన్యలు ఆ మొక్కలనుంచి దూరంగా జరుగుతున్నారు. (అటువంటి ఆశ్రమానికి చేరుకున్నాడు, పత్నీసమేతుడైన దిలీపుడు).
No comments:
Post a Comment