Saturday, June 16, 2018

రఘువంశమ్-1.57

శ్లోకః
తయోర్జగృహతుః పాదాన్రాజా రాజ్ఞీ చ మాగధీ ।
తౌ గురుర్గురుపత్నీ చ ప్రీత్యా ప్రతిననన్దతుః 1.57

పదవిభాగః
తయోః జగృహతుః పాదాన్ రాజా రాజ్ఞీ చ మాగధీ । తౌ గురుః గురుపత్నీ చ ప్రీత్యా ప్రతిననన్దతుః

అన్వయః
రాజా మాగధీ రాజ్ఞీ చ (ద్వౌ) తయోః (అరున్ధతీ-వశిష్ఠయోః) పాదాన్ జగృహతుః. గురుః గురుపత్నీ చ (ద్వౌ) ప్రీత్యా తౌ (సుదక్షిణా-దిలీపౌ) ప్రతిననన్దతుః 1.57

వాచ్యపరివర్తనమ్
రాజ్ఞా మాగధ్యా రాజ్ఞ్యా చ తయోః పాదాః జగృహిరే. గురుణా, గురుపత్న్యా చ (ద్వాభ్యాం) తౌ (సుదక్షిణా-దిలీపౌ) ప్రతిననన్దాతే

సరలార్థః
సుదక్షిణా-దిలీపౌ అరున్ధతీ-వశిష్ఠయోః చరణాన్ జగృహతుః. తౌ వశిష్ఠః వశిష్ఠపత్నీ చ ప్రసన్నతయా యథాక్రమం ఆశీర్వాదాదినా నమ్రయోః సుదక్షిణా-దిలీపయోః సమ్మానం చక్రతుః

తాత్పర్యమ్
రాజు (దిలీపుడు), మగధ-దేశీయురాలైన రాణి (సుదక్షిణ) వారిద్దరి (అరుంధతీ-వశిష్ఠుల) పాదాలను పట్టుకున్నారు. గురువు, గురుపత్నియు, ఆ ఇరువురిని ప్రీతితో ప్రత్యాదరించారు.

No comments:

Post a Comment