శ్లోకః
సేవ్యమానౌ సుఖస్పర్శైః శాలనిర్యాసగన్ధిభిః ।
పుష్పరేణూత్కిరైర్వాతైరాధూతవనరాజిభిః ॥1.38॥
పదవిభాగః
సేవ్యమానౌ సుఖ-స్పర్శైః శాల-నిర్యాస-గన్ధిభిః ।
పుష్ప-రేణు-ఉత్కిరైః వాతైః ఆధూత-వన-రాజిభిః ॥
అన్వయః
(పునః కిం భూతౌ దంపతీ?) సుఖస్పర్శైః
శాలనిర్యాసగన్ధిభిః పుష్పరేణూత్కిరైః ఆధూత-వనరాజిభిః వాతైః సేవ్యమానౌ (తౌ జగ్మతుః)
॥1.38॥
వాచ్యపరివర్తనమ్
శాలనిర్యాసగన్ధినః పుష్పరేణూత్కిరాన్ ఆధూతవనరాజీన్
సుఖస్పర్శాన్ వాతాన్ సేవమానాభ్యాం (తాభ్యాం జగ్మే) ॥
సరలార్థః
సర్జతరునిష్యందగంధం సమాహరన్ నానావిధపుష్పపరాగాన్
వికిరన్ వనవృక్షాంశ్చ కంపయన్ శీతలః సురభిః సుమందః గంధవహః పవనః పథి సుదక్షిణాదిలీపౌ
సిషేవే ॥
తాత్పర్యమ్
సాలవృక్షాల (మద్ది చెట్ల) నుంచి
వెలువడుతున్నసువాసనలు కలిగినవి, పుప్పొడి
వెదజల్లుతున్నవి, అడవి (చెట్ల) వరుసలు కొద్ది
కొద్దిగా కదులుతుండగా వీస్తున్నటువంటివి అయిన పిల్లగాలులచేత వారిద్దరూ సేవింపబడుతూ
(గుర్వాశ్రమానికి వెళుతూ) ఉన్నారు.
No comments:
Post a Comment