శ్లోకః
అథ యన్తారమాదిశ్య ధుర్యాన్ విశ్రామయేతి సః ।
తామవారోహయత్ పత్నీం రథాదవతతార చ ॥1.54॥
పదవిభాగః
అథ యన్తారమ్ ఆదిశ్య ధుర్యాన్ విశ్రామయ ఇతి సః । తామ్
అవారోహయత్ పత్నీం రథాత్ అవతతార చ ॥
అన్వయః
అథ సః (దిలీపః) “ధుర్యాన్ విశ్రామయ” ఇతి యన్తారమ్ ఆదిశ్య తాం పత్నీం
రథాద్ అవారోహయత్ (స్వయమపి) అవతతార చ ॥1.54॥
వాచ్యపరివర్తనమ్
“(త్వయా) ధుర్యాః విశ్రామ్యన్తామ్”, ఇతి యన్తా దిలీపేన ఆదిదిశే. తేన (దిలీపేన) సా పత్నీ
అవారోహ్యత (స్వయమ్) అవతేరే చ ॥
సరలార్థః
“శ్రమయుక్తాన్ రథహయాన్ విశ్రామయ” ఇతి స దిలీపః సారథిమ్ ఆదిశ్య ప్రథమం స యత్నేన దేవీం
స్యన్దనాత్ అవతారితవాన్ స్వయమపి రథాదవతతార ॥
తాత్పర్యమ్
“(అలసియున్న) గుర్రాలను సేదదీర్చుము.” అని సారథిని ఆజ్ఞాపించి దిలీపుడు (ముందుగా) తన భార్యను
రథంపై నుంచి దింపి (ఆ తరువాత) తాను క్రిందికి దిగాడు.
No comments:
Post a Comment