శ్లోకః
కిం తు వధ్వాం తవైతస్యామదృష్టసదృశప్రజమ్ ।
న మామవతి సద్వీపా రత్నసూరపి మేదినీ ॥1.65॥
పదవిభాగః
కిం తు వధ్వాం తవ ఏతస్యామ్ అదృష్ట-సదృశ-ప్రజమ్ । న
మామవతి సద్వీపా రత్నసూః అపి మేదినీ ॥
అన్వయః
కిం తు తవ ఏతస్యాం వధ్వాం అదృష్టసదృశప్రజం మాం
సద్వీపా రత్నసూః అపి మేదినీ న అవతి ॥1.65॥
వాచ్యపరివర్తనమ్
కిం తు సద్వీపయా రత్నస్వా మేదిన్యా తవ ఏతస్యాం వధ్వాం
అదృష్టసదృశప్రజః అహం న అవ్యే ॥
సరలార్థః
హే గురో, ఇత్థం సత్యపి
మే సర్వైశ్వర్యే యదాహమ్ అస్యాః దేవ్యాః సుదక్షిణాయాః గర్భజాతం స్వానురూపం సుతం
నాద్యాపి దృష్టవాన్ అస్మి తదా అనంతరత్నసూరపి పృథ్వీ మే సుఖాయ న భవతి. (ఇదం
వసుధాధిపత్యం న మహ్యం రోచతే ఇతి భావః.) ॥
తాత్పర్యమ్
(దిలీపుడు వశిష్ఠుడితో తనను బాధిస్తున్న విషయాన్ని
ప్రస్తావిస్తున్నాడు), “అయినప్పటికీ
(సర్వైశ్వర్యాలు ఉన్నప్పటికీ), నీ ఈ కోడలియందు (నా)
ఆత్మానురూపియైన కుమారుడిని చూడలేకపోతున్న నాకు, ఈ భూమి (నా
రాజ్యము) - ద్వీపములతో కూడియున్నదీ, రత్నాలకు
జన్మనిచ్చేదీ అయినప్పటికీ - సంతోషాన్ని ఇవ్వడం లేదు.”
No comments:
Post a Comment