శ్లోకః
ఆకీర్ణమ్ ఋషిపత్నీనాముటజద్వారరోధిభిః ।
అపత్యైరివ నీవారభాగధేయోచితైః మృగైః ॥1.50॥
పదవిభాగః
ఆకీర్ణమ్ ఋషి-పత్నీనామ్ ఉటజ-ద్వార-రోధిభిః । అపత్యైః
ఇవ నీవార-భాగధేయ-ఉచితైః మృగైః ॥
అన్వయః
(పునః కిం భూతమ్ ఆశ్రమమ్?) ఉటజద్వారరోధిభిః
నీవారభాగధేయోచితైః (అత ఏవ) ఋషిపత్నీనాం అపత్యైః ఇవ మృగైః ఆకీర్ణమ్ (ప్రాపత్) ॥1.50॥
వాచ్యపరివర్తనమ్
ఉటజద్వారరోధిభిః నీవారభాగధేయోచితైః ఋషిపత్నీనామ్
అపత్యైః ఇవ మృగైః ఆకీర్ణః (ఆశ్రమః, ప్రాపి) ॥
సరలార్థః
తదా చ ఋషిపత్నీనాం పరమస్నేహాస్పద-సుతసదృశాః
తపోవనమృగాః ఋషిపత్నీభ్యః సకాశాత్ నిజాన్ చిరపరిచితాన్ నీవారధాన్యభాగాన్ గ్రహీతుం
లోలుపాః సన్తః శతశః పర్ణశాలాద్వారాణి పరివారయన్తి స్మ ॥
తాత్పర్యమ్
మునిపత్నుల సంతానము వంటివి, (వారు అందించే) ధాన్యంలో తమ భాగధేయానికి అర్హత
కలిగియున్నటువంటివి, పర్ణశాలద్వారాన్ని అడ్డగిస్తూ
ఉన్నవి అయిన లేళ్ళచేత పరివ్యాప్తమైయున్న… (ఆశ్రమాన్ని
చేరుకున్నాడు పత్నీసమేతుడైన దిలీపుడు).
(భాగధేయము = వాటా/భాగము)
No comments:
Post a Comment