శ్లోకః
పవనస్యానుకూలత్వాత్ ప్రార్థనాసిద్ధిశంసినః ।
రజోభిస్తురగోత్కీర్ణైరస్పృష్టాలకవేష్టనౌ ॥1.42॥
పదవిభాగః
పవనస్య అనుకూలత్వాత్ ప్రార్థనా-సిద్ధి-శంసినః ।
రజోభిః తురగ-ఉత్కీర్ణైః అస్పృష్ట-అలక-వేష్టనౌ ॥
అన్వయః
(పునః కీదృశౌ తౌ దమ్పతీ?) ప్రార్థనాసిద్ధి-శంసినః
పవనస్య అనుకూలత్వాత్ తురగోత్కీర్ణైః రజోభిః అస్పృష్టాలకవేష్టనౌ (జగ్మతుః) ॥1.42॥
వాచ్యపరివర్తనమ్
ప్రార్థనాసిద్ధిశంసినః పవనస్య అనుకూలత్వాత్
తురగోత్కీర్ణేః రజోభిః అస్పృష్టాలకవేష్టనాభ్యామ్ (దంపతిభ్యాం జగ్మే) ॥
సరలార్థః
సుదక్షిణా-దిలీపయోః గన్తవ్యదిక్సమ్ముఖః అనుకూలః
పవనః వాతి స్మ. అత ఏవ హయఖురోత్థితం పాంసుజాలం మహిష్యాః కేశాన్ దిలీపస్య
శిరోవేష్టనం చ న స్పృష్టవాన్. ఇత్థం పవనస్య ఆనుకూల్యం తయోః నికటవర్తనీం సిద్ధిం
కథయామాస ॥
తాత్పర్యమ్
(త్వరలో) అభీష్టం సిద్దించనున్నదన్న శుభసూచనగా అనుకూలపవనం
వీస్తున్నది. ఆ గాలిచేత చెదరగొట్టబడుతున్న గుర్రాల పాదధూళి (సుదక్షిణ) శిరోజాలను, (దిలీపుడి) కిరీటాన్ని కానీ తాకలేకపోతున్నది.
(అనుకూలపవనం = ప్రయాణదిశలో వీచే గాలి)
No comments:
Post a Comment