Saturday, June 30, 2018

రఘువంశమ్-1.59

శ్లోకః
అథాథర్వనిధేస్తస్య విజితారిపురః పురః
అర్థ్యామర్థపతిర్వాచమాదదే వదతాం వరః ॥1.59

పదవిభాగః
అథ అథర్వ-నిధేః తస్య విజిత-అరి-పురః పురః । అర్థ్యామ్ అర్థపతిః వాచమ్ ఆదదే వదతాం వరః ॥

అన్వయః
అథ విజితారిపురః వదతాం వరః అర్థపతిః అథర్వనిధేః తస్య (కులగురోః వశిష్టస్య) పురః అర్థ్యామ్ వాచమ్ ఆదదే 1.59

వాచ్యపరివర్తనమ్
అథ విజితారిపురేణ వదతాం వరేణ అర్థపతినా అథర్వనిధేః తస్య పురః అర్థ్యా వాక్ ఆదదే

సరలార్థః
తతః శత్రుకులహన్తా వాగ్మివరః శ్రీపతిః స దిలీపః అథర్వమన్త్రప్రభావస్య గురోర్వశిష్ఠస్యోగ్రే సదర్థయుక్తం వక్ష్యమాణం వచనం వక్తుమారేభే

తాత్పర్యమ్
ఆ తరువాత, శత్రునగరాలను జయించినవాడూ, సంభాషణావేత్తా అయిన ఆ రాజు, అథర్వవేదనిధి అయిన వశిష్ఠుడి సమక్షంలో (నిలిచి) అర్థవంతమైన వాక్కును స్వీకరించాడు (మాట్లాడటం మొదలుపెట్టాడు).

No comments:

Post a Comment