Saturday, June 30, 2018

రఘువంశమ్-1.63

శ్లోకః
పురుషాయుషజీవన్యో నిరాతఙ్కా నిరీతయః ।
యన్మదీయాః ప్రజాస్తస్య హేతుస్త్వద్బ్రహ్మవర్చసమ్ ॥1.63

పదవిభాగః
పురుష-ఆయుష-జీవన్యః నిరాతఙ్కా నిరీతయః । యన్మదీయాః ప్రజాః తస్య హేతుః త్వద్-బ్రహ్మ-వర్చసమ్ ॥

అన్వయః
యత్ పురుషాయుషజీవిన్యః నిరాతఙ్కాః నిరీతయః మదీయాః ప్రజాః (సన్తి) తస్య హేతుః త్వద్బ్రహ్మ-వర్చసమ్ (అస్తి) 1.63

వాచ్యపరివర్తనమ్
యత్ పురుషాయుషజీవనభిః నిరాతంకాభిః నిరీతిభిః మదీయాభిః ప్రజాభిః (భూయతే) తస్య హేతునా త్వద్బ్రహ్మవర్చసేన (భూయతే)

సరలార్థః
తవైవ తపోనుష్ఠానేన మే సర్వాః ప్రజాః అకాలమృత్యురహితాః నిర్విఘ్నాః భయరహితాశ్చ సుఖేన తిష్ఠన్తి ఇతి సరలార్థః. తవ ప్రసాదాత్ దైవో మానుషకృతో వా ఉపద్రవో న కిమపి మాం బాధేత ఇతి భావః

తాత్పర్యమ్
(దిలీపుడు వశిష్ఠుడితో ఇంకా ఇలా అంటున్నాడు) మీ బ్రహ్మవర్చస్సు (తపస్సు) కారణంగానే నా ప్రజలు నూరేళ్ళ నిండుజీవితాన్ని భయరహితులై, ఈతిబాధలు లేకుండా జీవిస్తున్నారు.
(ఆం.ప్ర.సాహిత్య అకాడమీ ముద్రణ నుంచి అదనపు వివరణ -
ఈతిబాధలు: అతివృష్టి, అనావృష్టి, శలభములు, మూషికములు, చిలుకలు, ఒకరికొకరు దగ్గరగానున్న రాజులు)

No comments:

Post a Comment