శ్లోకః
సరసీష్వరవిన్దానాం వీచివిక్షోభశీతలమ్ ।
ఆమోదముపజిఘ్రన్తౌ స్వనిఃశ్వాసానుకారిణమ్ ॥1.43॥
పదవిభాగః
సరసీషు అరవిన్దానాం వీచి-విక్షోభ-శీతలమ్ । ఆమోదమ్ ఉపజిఘ్రన్తౌ
స్వనిఃశ్వాస-అనుకారిణమ్ ॥1.43॥
అన్వయః
(పునః కిం భూతౌ తౌ?) సరసీషు వీచిక్షోభశీతలం
స్వనిఃశ్వాసానుకారిణమ్ అరవిన్దానామ్ ఆమోదమ్ ఉపజిఘ్రన్తౌ (జగ్మతుః).
వాచ్యపరివర్తనమ్
సరసీషు వీచివిక్షోభశీతలం స్వనిఃశ్వాసానుకారిణమ్
అరవిందానామ్ ఆమోదమ్ ఉపజిఘ్రద్భ్యామ్ (తాభ్యామ్ జగ్మే) ॥
సరలార్థః
తౌ సరసీషు తరఙ్గ విక్షోభశీతలం నిజనిఃశ్వాస-పవనానురూపం
మనోరమముత్పలగన్ధమ్ సేవమానౌ సుఖేనైవ వ్రజతః ॥
తాత్పర్యమ్
సరస్సులలోని అలల కదలికల కారణంగా చల్లబడినది, తమ నిట్టూర్పు గాలిని పోలియున్నది అయిన తామరపూవుల తావిని
ఆఘ్రాణిస్తూ… (సాగిపోయారు).
No comments:
Post a Comment