Showing posts with label grAmEShvAtmavisRiShThEShu. Show all posts
Showing posts with label grAmEShvAtmavisRiShThEShu. Show all posts

Monday, June 11, 2018

రఘువంశమ్-1.44

శ్లోకః
గ్రామేష్వాత్మవిసృష్టేషు యూపచిహ్నేషు యజ్వనామ్ ।
అమోఘాః ప్రతిగృహ్ణన్తావర్ఘ్యానుపదమాశిషః ॥1.44

పదవిభాగః
గ్రామేషు ఆత్మ-విసృష్టేషు యూప-చిహ్నేషు యజ్వనామ్ । అమోఘాః ప్రతిగృహ్ణన్తౌ అర్ఘ్య-అనుపదమ్ ఆశిషః ॥

అన్వయః
(పునః కథం భూతౌ తౌ?) ఆత్మవిసృష్టేషు యూపచిహ్నేషు గ్రామేషు యజ్వనామ్ అమోఘాః ఆశిషః అర్ఘ్యానుపదం ప్రతిగృహ్ణన్తౌ (జగ్మతుః) 1.44

వాచ్యపరివర్తనమ్
ఆత్మవిసృష్టేషు యూపచిహ్నేషు గ్రామేషు అర్ఘ్యానుపదం యజ్వనామ్ అమోఘాః ఆశిషః ప్రతిగృహ్ణద్భ్యామ్ (తాభ్యాం జగ్మే)

సరలార్థః
తౌ పూర్వం యాన్ గ్రామాన్ యాజ్ఞికేభ్యో దత్తవన్తౌ యూపచిహ్నైః ప్రకాశితేషు గ్రామేషు ప్రయాణకాలే యాజ్ఞికాః తత్రాగత్య అర్ఘ్యాదిదానేన తయోరర్చాం చక్రుః. సుదక్షిణాదిలీపౌ ప్రథమం తేషాం యజ్వానామర్ఘ్యాన్ పశ్చాద్ అమోఘాన్ ఆశీర్వాదాన్ ప్రతిగృహ్ణన్తౌ

తాత్పర్యమ్
(దారిలో) పూర్వము తమచేత దానము చేయబడినవీ, యూపస్థంభముల గుర్తులు కలవి అయిన గ్రామాలలో (నివసిస్తూ ఉన్న) యాజ్ఞికులు సమర్పించిన అర్ఘ్యపాద్యాదులను , అమోఘమైన ఆశీస్సులను స్వీకరిస్తూ (ప్రయాణాన్ని కొనసాగించారు).
(యూపస్థంభం యజ్ఞంలో బలి ఇచ్చే జంతువులను బంధించి ఉంచే కట్టుగొయ్యలు; అర్ఘ్యము = పూజాద్రవ్యము; పాద్యము =కాళ్ళు కడుక్కునేందుకు ఇవ్వబడే నీళ్ళు; అమోఘము= వ్యర్థము కానిది/ఫలప్రదమైనది)