Showing posts with label kApyabhikhyA. Show all posts
Showing posts with label kApyabhikhyA. Show all posts

Monday, June 11, 2018

రఘువంశమ్-1.46

శ్లోకః
కాప్యభిఖ్యా తయోరాసీద్ వ్రజతోః శుద్ధవేషయోః ।
హిమనిర్ముక్తయోర్యోగే చిత్రాచన్ద్రమసోరివ ॥1.46

పదవిభాగః
కా అపి అభిఖ్యా తయోః ఆసీద్ వ్రజతోః శుద్ధ-వేషయోః । హిమ-నిర్ముక్తయోః యోగే చిత్రా-చన్ద్రమసోః ఇవ ॥1.46

అన్వయః
వ్రజతోః శుద్ధవేషయోః తయోః (సుదక్షిణా-దిలీపయోః) యోగే హిమనిర్ముక్తయోః చిత్రాచన్ద్రమసోః ఇవ కా అపి (అకథనీయా) అభిఖ్యా ఆసీత్

వాచ్యపరివర్తనమ్
వ్రజతోః శుద్ధవేషయోః తయోః యోగే హిమనిర్ముక్తయోః చిత్రాచంద్రమసోః ఇవ కయా అపి అభిఖ్యయా అభూయత

సరలార్థః
చైత్రే పౌర్ణమాస్యాం నిర్మలకాంతయా చిత్రయా సహ యుక్తస్య హిమనిర్గమాత్ ఉజ్జ్వలస్య చన్ద్రస్య యాదృశీ అకథనీయా శోభా జాయతే సుదక్షిణయా సహ యుక్తస్య ఉజ్జ్వలవేషస్య దిలీపస్యాపి ప్రయాణసమయే తాదృశీ అనిర్వచనీయా శోభా అభవత్

తాత్పర్యమ్
తెల్లని దుస్తులను ధరించి వెళుతూ ఉన్న ఆ ఇరువురికి (సుదక్షిణాదిలీపులకు) - (శీతాకాలపు) మంచు తొలగిపోయాక, చిత్రానక్షత్రమన్వితచంద్రకాంతి వంటి - అనిర్వచనీయమైన శోభ అమరినది.