Showing posts with label nUnam mattaH paraM. Show all posts
Showing posts with label nUnam mattaH paraM. Show all posts

Saturday, June 30, 2018

రఘువంశమ్-1.66

శ్లోకః
నూనం మత్తః పరం వంశ్యాః పిణ్డవిచ్ఛేదదర్శినః ।
న ప్రకామభుజః శ్రాద్ధే స్వధాసఙ్గ్రహతత్పరాః ॥1.66

పదవిభాగః
నూనం మత్తః పరం వంశ్యాః పిణ్డ-విచ్ఛేద-దర్శినః । న ప్రకామ-భుజః శ్రాద్ధే స్వధా-సఙ్గ్రహ-తత్పరాః ॥

అన్వయః
నూనం మత్తః పరం పిణ్డవిచ్ఛేదదర్శినః స్వధాసఙ్గ్రహతత్పరాః (సన్తః) వంశ్యాః శ్రాద్ధే ప్రకామభుజః న (సన్తి) 1.66

వాచ్యపరివర్తనమ్
నూనం మత్తః పరం పిణ్డవిచ్ఛేదదర్శిభిః స్వధాసంగ్రహతత్పరైః (సద్భిః) వంశ్యైః శ్రాద్ధే ప్రకామభుగ్భిః న (భూయతే)

సరలార్థః
మయి పరలోకగతే సతి సుతాభావాత్ పిణ్డలోపమవలోక్య మే పితరః మద్దత్తం శ్రాద్ధాన్నం నైవ ఉదరపూర్ణం భుఞ్జతే, యస్మాత్తే తద్భవిష్యదర్థే అర్జితుం వ్యగ్రాః భవన్తి, అహో శోచనీయం!

తాత్పర్యమ్
(దిలీపుడి మాటల కొనసాగింపు) నా తరువాత పిండప్రదానము జరగబోదని గ్రహించిన నా పితరులు తమ ఆహారాన్ని రానున్న రోజులకోసమని దాచుకునే ధ్యాసలో ఉంటూ, ఇప్పుడు (నేను చేస్తున్న) శ్రాద్ధంలో తృప్తిగా తినడం లేదు.