Showing posts with label tam santaH SrOtumarhanti. Show all posts
Showing posts with label tam santaH SrOtumarhanti. Show all posts

Wednesday, March 7, 2018

రఘువంశమ్-1.10

శ్లోకః
తం సన్తః శ్రోతుమర్హన్తి సదసద్వ్యక్తిహేతవః ।
హేమ్నః సంలక్ష్యతే హ్యగ్నౌ విశుద్ధిః శ్యామికాపి వా ॥1.10॥

పదవిభాగః
తం సన్తః శ్రోతుమ్ అర్హన్తి సద్-అసద్-వ్యక్తిహేతవః । హేమ్నః సంలక్ష్యతే హ్యగ్నౌ విశుద్ధిః శ్యామికా అపి వా ॥

అన్వయః
సదసద్వ్యక్తి-హేతవః సన్తః తం శ్రోతుమ్ అర్హన్తి హి (యతః) హేమ్నః విశుద్ధిః వా శ్యామికా అపి అగ్నౌ సంలక్ష్యతే ॥1.10॥

వాచ్యపరివర్తనమ్
సదసద్వ్యక్తిహేతుభిః సద్భిః స శ్రోతుం అర్హతే. హి హేమ్నః విశుద్ధి వా శ్యామికామ్ అపి అగ్నౌ (జనాః) సంలక్షయన్తి ॥

సరలార్థః
యథా హి సువర్ణస్యోత్కృష్టతా వహ్నితాపేన నిర్ణీయతే తథా కావ్యస్య గుణో దోషో వా సహృదయానాం పణ్డితానాం విచారేణైవ నిర్ణీయతే. అత ఏవ మదీయం కావ్యమిదం సహృదయైః సద్భిరేవ శ్రోతవ్యమ్. హేమతుల్యం కావ్యం వహ్నితుల్యే సహృదయహృదయే పరీక్షణీయమ్ ॥

తాత్పర్యమ్
అగ్నిలో కాల్చినప్పుడు బంగారంలోని మేలిమీ, మలినమూ బయటపడినట్లు, ఒక కావ్యపు గుణదోషాలు సహృదయులైన పండితుల పరిశీలనలో బయటపడతాయి. అలాంటి పండితులు ఈ కావ్యాన్ని వినాలి అని నా కోరిక.

ఈ పది శ్లోకాల అవతారిక తరువాత, ఇక నుంచి అసలు కథ ప్రారంభం!