Wednesday, March 7, 2018

రఘువంశమ్-1.10

శ్లోకః
తం సన్తః శ్రోతుమర్హన్తి సదసద్వ్యక్తిహేతవః ।
హేమ్నః సంలక్ష్యతే హ్యగ్నౌ విశుద్ధిః శ్యామికాపి వా 1.10

పదవిభాగః
తం సన్తః శ్రోతుమ్ అర్హన్తి సద్-అసద్-వ్యక్తిహేతవః । హేమ్నః సంలక్ష్యతే హ్యగ్నౌ విశుద్ధిః శ్యామికా అపి వా

అన్వయః
సదసద్వ్యక్తి-హేతవః సన్తః తం శ్రోతుమ్ అర్హన్తి హి (యతః) హేమ్నః విశుద్ధిః వా శ్యామికా అపి అగ్నౌ సంలక్ష్యతే1.10

వాచ్యపరివర్తనమ్
సదసద్వ్యక్తిహేతుభిః సద్భిః స శ్రోతుం అర్హతే. హి హేమ్నః విశుద్ధి వా శ్యామికామ్ అపి అగ్నౌ (జనాః) సంలక్షయన్తి

సరలార్థః
యథా హి సువర్ణస్యోత్కృష్టతా వహ్నితాపేన నిర్ణీయతే తథా కావ్యస్య గుణో దోషో వా సహృదయానాం పణ్డితానాం విచారేణైవ నిర్ణీయతే. అత ఏవ మదీయం కావ్యమిదం సహృదయైః సద్భిరేవ శ్రోతవ్యమ్. హేమతుల్యం కావ్యం వహ్నితుల్యే సహృదయహృదయే పరీక్షణీయమ్

తాత్పర్యమ్
అగ్నిలో కాల్చినప్పుడు బంగారంలోని మేలిమీ, మలినమూ బయటపడినట్లు, ఒక కావ్యపు గుణదోషాలు సహృదయులైన పండితుల పరిశీలనలో బయటపడతాయి. అలాంటి పండితులు ఈ కావ్యాన్ని వినాలి అని నా కోరిక.

ఈ పది శ్లోకాల అవతారిక తరువాత, ఇక నుంచి అసలు కథ ప్రారంభం!

No comments:

Post a Comment