Tuesday, March 13, 2018

రఘువంశమ్-1.19


శ్లోకః

సేనాపరిచ్ఛదస్తస్య ద్వయమేవార్థసాధనమ్ ।

శాస్త్రేష్వకుణ్ఠితా బుద్ధిర్మౌర్వీ ధనుషి చాతతా 1.19



పదవిభాగః

సేనా-పరిచ్ఛదః తస్య ద్వయమ్ ఏవ అర్థ-సాధనమ్ । శాస్త్రేషు అకుణ్ఠితా బుద్ధిః మౌర్వీ ధనుషి చ ఆతతా



అన్వయః

తస్య సేనా పరిచ్ఛదః (ఆసీత్). శాస్త్రేషు అకుంఠితా బుద్ధిః, ధనుషి ఆతతా మౌర్వీ చ- (ఏతత్) ద్వయమ్ ఏవ అర్థసాధనమ్ (బభూవ)1.19



వాచ్యపరివర్తనమ్

తస్య సేనా పరిచ్ఛదేన అభూయత శాస్త్రేషు అకుంఠితయా బుద్ధ్యా ధనుషి ఆతతయా మౌర్వ్యా చ ద్వయేన ఏవ అర్థసాధనేన (అభూయత) ॥



సరలార్థః

నృపేణ ఛత్రచామరాదివత్ సైన్యమపి అవశ్యమేవ రక్షణీయమితి సచతురంగిణీం సేనాం రక్షితవాన్. శత్రుపరాజయరాజ్యపాలనాదికం తు సంపూర్ణం స్వేనైవ పరాక్రమేణ అకరోత్. (స్వయంసమర్థస్య దిలీపస్య క్వచిదపి కార్యే అన్యపురుషస్యాపేక్షా నాసీదితి భావః.) ॥



తాత్పర్యమ్

(ఛత్రచామరములవలె) అతడి సైన్యము (కేవలము) లాంఛనప్రాయమే. శాస్త్రములయందు స్థిరముగా ఉన్న అతని బుద్ధి, ఎక్కుపెట్టబడిన అతడి వింటినారి ఈ రెండే అతడికి (కావలసిన) ప్రయోజనాలను సాధించిపెట్టేవి.

No comments:

Post a Comment